Hindu Mantras, Sanskrit Slokas, Stotram, Vedic Hymns, Gods, Goddess, Pictures, Daily Prayers, Bhajans, Carnatic Songs, Lyrics, Free Downloads
Thursday, April 27, 2017
Wednesday, April 19, 2017
ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం
హనుమానంజనానూః వాయుపుత్రో మహాబలః
రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో మిత విక్రమః
ఉదధికక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణప్రాణ దాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతానినామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యంమృత్యుంభయంనాస్తి సర్వత్ర విజయీ భవేత్||
రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో మిత విక్రమః
ఉదధికక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణప్రాణ దాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతానినామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యంమృత్యుంభయంనాస్తి సర్వత్ర విజయీ భవేత్||
పై ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రంను పఠిస్తే.. మృత్యుభయం తొలగిపోతుంది. అనుకున్న కార్యాలు దిగ్విజయమవుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
శ్రీ ఆంజనేయ ప్రార్ధన మరియు దండకం
ప్రార్ధన:
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం
బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి
నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే
నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్
దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై
స్వామి కార్యార్థమై యేగి శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి
సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి
వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి
కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్
యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి
యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్‌జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున్నీలులన్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్‍మూకలై పెన్మూకలై
యాదైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా వచ్చి
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్‍వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే నీవు
సంజీవినిన్‍దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా
కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని
వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ
నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముకున్నిచ్చి,
యంతన్నయోధ్యాపురిన్‍జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించి శ్రీరామభక్త ప్రశస్తంబుగా
నిన్ను సేవించి నీ కీర్తనల్ చేసినన్ పాపముల్‍ల్బాయునే భయములున్
దీరునే భాగ్యముల్ గల్గునే సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో
వానరాకార యోభక్త మందార యోపుణ్య సంచార యోధీర యోవీర
నీవే సమస్తంబుగా నొప్పి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరమ్ముగన్
వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ
నామాంకితధ్యానివై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ ఢాకినీత్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని
రుద్రుండవై నీవు బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి
రారోరి నాముద్దు నరసింహ యన్‍చున్ దయాదృష్టి
వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా నమస
సదా బ్రహ్మచారీ నమస్తే నమోవాయుపుత్రా నమస్తే నమస్తే నమః.
Download
కార్యసిద్ధిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ శ్లోకాలు... ఇవే

కార్యసిద్ధిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ శ్లోకాలు... ఇవే
హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు.
1. విద్యా ప్రాప్తికి:-
పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!
సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!!
2. ఉద్యోగ ప్రాప్తికి :-
హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!
ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!!
3. కార్య సాధనకు :-
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో!!
4. గ్రహదోష నివారణకు :-
మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో!!
5. ఆరోగ్యమునకు :-
ఆయుః ప్రజ్ఞ యశోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!
6. సంతాన ప్రాప్తికి :-
పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!
7. వ్యాపారాభివృద్ధికి :-
సర్వ కళ్యాణ దాతరమ్ సర్వాపత్ నివారకమ్!
అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహమ్!!
8. వివాహ ప్రాప్తికి :-
యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమః!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!
ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 40 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి శక్తికొద్దీ ప్రదక్షణా సంఖ్యా నియమాన్ని అనుసరించి ప్రదక్షణాలు చేసి ఆ స్వామిని పూజిస్తే తమ తమ కార్యాలలో విజేతలు అవుతారు.
Tuesday, September 6, 2016
Monday, October 22, 2012
Ghantasala Bhakthi Geetaalu
![]() |
| GHANTASALA BHAKTHI GEETALU |
01 Suklam.mp3
02 Vaatapi.mp3
03 Dinakara.mp3
04 Nee Daya.mp3
05 Sesha Saila.mp3
06 Mukoti.mp3
07 Edukondala.mp3
08 Jaya Jaya.mp3
09 Seshadri.mp3
10 Tiruvenkata.mp3
11 Namo Venkatesaiah.mp3
12 Jaya Jaya.mp3
13 Tirumala Mandira.mp3
14 Panduranga.mp3
15 Om Namahsivaiah.mp3
16 Adikulani.mp3
17 Sriman Narayan.mp3
18 Ranga.mp3
19 Dinakara.mp3
20 Maduram.mp3
21 Jaya Jaya.mp3
22 Jagadabi.mp3
23 Devi.mp3
24 Mata.mp3
25 Sri khira.mp3
26 Sri Hari.mp3
27 Nadireyi.mp3
28 Omkara.mp3
29 Omnamo.mp3
30 Krihsna.mp3
31 Deva Deva.mp3
32 Siva Sankari.mp3
33 Rama Ragurama.mp3
34 Kondapy.mp3
35 Sehsa Saila.mp3
36 Manikya Veena.mp3
37 Merugu.mp3
38 Gana Gana.mp3
39 Neela Gagana.mp3
40 Simhachalam.mp3
41 Manojapam.mp3
42 Nadabindu.mp3
43 Mukoti.mp3
44 Anandam.mp3
45 Rada Mohana.mp3
46 Pralaya.mp3
47 Neeguna.mp3
48 Ramaiah Tandri.mp3
49 Edukondala.mp3
50 Sri Venkatesa.mp3
51 Edukondala.mp3
52 Hari Ye.mp3
53 Neelavarna.mp3
54 Kanarara.mp3
55 Sri Rama.mp3
56 Devadeva.mp3
57 Jaya Vani.mp3
58 Sambo Shankara.mp3
59 Jaya Jaya Venkatesa.mp3
60 Veeradhi.mp3
61 Hey Prabo.mp3
62 Esagireesa.mp3
63 Kowsalya Tanaya.mp3
64 Deenulanu Kapadu.mp3
65 Tirumala Giri.mp3
66 Sharanu.mp3
67 Seshadri.mp3
68 Ha Krishna.mp3
69 Bale Bale.mp3
70 Veye Venuvulu.mp3
71 Jayahe.mp3
72 Sri Rama.mp3
73 Mohanaroopa.mp3
74 Rama Rama.mp3
75 Sri Sailavasa.mp3
76 Jayavani.mp3
77 Om Namah Sivaya.mp3
78 Seha Sailavasa.mp3
79 Jaya Jaya.mp3
80 Jaya Jaya.mp3
81 Koti Deepa.mp3
82 Megasyamam.mp3
83 Harahara.mp3
84 Amma.mp3
85 Jaya Vaani.mp3
86 Jaya Gana Nayaka.mp3
87 Jaya Rama.mp3
88 Dwara Palura.mp3
89 Ramaiah Tandri.mp3
90 Pahirama Prebo.mp3
91 Jayaragu.mp3
92 Rama Neenamam.mp3
93 Oh! Rama Sri Rama.mp3
94 Karuna.mp3
95 Oh! Tirumalesa.mp3
96 Sri Nagacha.mp3
97 Maditalacheno.mp3
98 Siva Sankari.mp3
99 BHAGAVAT GEETHA.mp3
02 Vaatapi.mp3
03 Dinakara.mp3
04 Nee Daya.mp3
05 Sesha Saila.mp3
06 Mukoti.mp3
07 Edukondala.mp3
08 Jaya Jaya.mp3
09 Seshadri.mp3
10 Tiruvenkata.mp3
11 Namo Venkatesaiah.mp3
12 Jaya Jaya.mp3
13 Tirumala Mandira.mp3
14 Panduranga.mp3
15 Om Namahsivaiah.mp3
16 Adikulani.mp3
17 Sriman Narayan.mp3
18 Ranga.mp3
19 Dinakara.mp3
20 Maduram.mp3
21 Jaya Jaya.mp3
22 Jagadabi.mp3
23 Devi.mp3
24 Mata.mp3
25 Sri khira.mp3
26 Sri Hari.mp3
27 Nadireyi.mp3
28 Omkara.mp3
29 Omnamo.mp3
30 Krihsna.mp3
31 Deva Deva.mp3
32 Siva Sankari.mp3
33 Rama Ragurama.mp3
34 Kondapy.mp3
35 Sehsa Saila.mp3
36 Manikya Veena.mp3
37 Merugu.mp3
38 Gana Gana.mp3
39 Neela Gagana.mp3
40 Simhachalam.mp3
41 Manojapam.mp3
42 Nadabindu.mp3
43 Mukoti.mp3
44 Anandam.mp3
45 Rada Mohana.mp3
46 Pralaya.mp3
47 Neeguna.mp3
48 Ramaiah Tandri.mp3
49 Edukondala.mp3
50 Sri Venkatesa.mp3
51 Edukondala.mp3
52 Hari Ye.mp3
53 Neelavarna.mp3
54 Kanarara.mp3
55 Sri Rama.mp3
56 Devadeva.mp3
57 Jaya Vani.mp3
58 Sambo Shankara.mp3
59 Jaya Jaya Venkatesa.mp3
60 Veeradhi.mp3
61 Hey Prabo.mp3
62 Esagireesa.mp3
63 Kowsalya Tanaya.mp3
64 Deenulanu Kapadu.mp3
65 Tirumala Giri.mp3
66 Sharanu.mp3
67 Seshadri.mp3
68 Ha Krishna.mp3
69 Bale Bale.mp3
70 Veye Venuvulu.mp3
71 Jayahe.mp3
72 Sri Rama.mp3
73 Mohanaroopa.mp3
74 Rama Rama.mp3
75 Sri Sailavasa.mp3
76 Jayavani.mp3
77 Om Namah Sivaya.mp3
78 Seha Sailavasa.mp3
79 Jaya Jaya.mp3
80 Jaya Jaya.mp3
81 Koti Deepa.mp3
82 Megasyamam.mp3
83 Harahara.mp3
84 Amma.mp3
85 Jaya Vaani.mp3
86 Jaya Gana Nayaka.mp3
87 Jaya Rama.mp3
88 Dwara Palura.mp3
89 Ramaiah Tandri.mp3
90 Pahirama Prebo.mp3
91 Jayaragu.mp3
92 Rama Neenamam.mp3
93 Oh! Rama Sri Rama.mp3
94 Karuna.mp3
95 Oh! Tirumalesa.mp3
96 Sri Nagacha.mp3
97 Maditalacheno.mp3
98 Siva Sankari.mp3
99 BHAGAVAT GEETHA.mp3
Sai Mahadeva Songs
Album: Sai Mahadeva
Artist: S.P. Balasubrahmanyam
Release Date: 2011
.:Tracks List:
1. Baba Saranam
2. Maam Pahimaam
3. O Sai Maa Sai
4. Om Sai Sai Sarana
5. Sacharitamu
6. Kalavara Padaku
Listen Sample Tracks
Saturday, September 15, 2012
All Mantras
Lakshmi Mantra: Om Shrim Maha Lakshmiyei Namaha
“Om and salutations to She who provides abundance.”
Affirmations: “I am abundance,” “I live in an abundant universe,” "I have everything I need."
Lalita Mantra: Om Sri Chakra Vasinyai Namaha, Om Sri Lalitambikayai Namaha
“Om and salutations to She who resides in as the Sri Chakra, who is the source of all power in the universe.”
Affirmations: “I trust myself,” “I trust my universe.”
Gayatri Mantra: Om Bhoor Bhuvassuvah
Tat Saviturvarenyam
Bargo Devasya Dheemahi
Dhiyo Yo Nah Prachodayaat
Affirmation and translation: "May there be peace on mortal, immortal and divine plans. I meditate upon the most brilliant splendor of the Sun God.
May he stimulate our intellect (so that we are inspired to take the right action at the right time.)"
Saraswati Mantra: Om Eim Shreem Hreem Saraswati Devyai Namaha
“Om and salutations to the feminine Saraswati principle.”
Affirmation: “I am truth, “I am wisdom.”
Durga Mantra: Om Dum Durgayei Namaha
Salutations to She who is beautiful to the seeker of truth.
Affirmations: “I will protect you,” “I am worthy,” “I am safe.”
Tara Mantra: Om Tara Tuttare Ture Swaha
Affirmation & Translation: “Tara, you are the embodiment of compassion. Free me from all suffering and fear.”
Kali Mantra: Om Klim Kalikayei Namaha
“Om and salutations. I attract She who is dark and powerful
Affirmation: “I am a powerful being,” “Time is on my side.”
Aham Prema, Aham Brahmasmi
“I am Divine Love”, “I am Brahma”
Tuesday, May 15, 2012
Hanuman Chalisa...A Spritiual Prayer Of Lord Hanuman...
Listen MS Rama Rao Telugu Hanuman Chalisa
Download
- రచన -
M.S. Ramarao
శ్రీ హనుమను గురుదేవు చరణములు
ఇహపర సాధక చరణములు
బుద్ధిహీనతను కలిగిన తనువులు
బుద్బుధములని తెలుపు సత్యములు || శ్రీ||
M.S. Ramarao
శ్రీ హనుమను గురుదేవు చరణములు
ఇహపర సాధక చరణములు
బుద్ధిహీనతను కలిగిన తనువులు
బుద్బుధములని తెలుపు సత్యములు || శ్రీ||
హనుమాన్ చాలీసా
జయ హనుమంత జ్ఞానగునవందితజయ పండిత త్రిలోక పూజిత
రామ దూత అతులిత బలధామ
అంజనిపుత్ర పవనసుతనామ
ఉదయ భానుని మధుర ఫలమని
భావన లీల అమృతమును గ్రోలిన
కాంచనవర్ణ విరాజిత వేష
కుండలమందిత కుంచితకేస ||శ్రీ||
రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి
రాజపదవి సుగ్రివున నిలిపి
జానకీపతి ముద్రిక దోడ్కొని
జలధి లంఘించి లంక జేరుకొని
సూక్ష్మరూపమున సితను జూచి
వికతరూపమున లంకను గాల్చి
భిమ రూపమున అసురలను జంపి
రామ కార్యమును సఫలము జేసిన ||శ్రీ||
సిత జాడగని వచ్చిన నిను గని
శ్రీ రఘు వీరుడు కౌగిట నినుగొని
సహస్ర రీతుల నిను గొనియాడగ
కాగల కార్యము నీపై నిడగ
వానరసేనతో వారధి దాటి
లంకేసునితో తలబడి పోరి
హోరు హోరున పోరు సాగిన
అసురసేనల వరుసను గూల్చిన ||శ్రీ||
లక్ష్మణ మూర్చ తో రాముడడగ
సంజీవిని దేచ్చిన ప్రాణప్రదాత
రామ లక్ష్మణుల అస్త్ర దాటికి
అసురవీరులు అస్తమించిరి
తిరుగులేని రామభాణము
జరిపించెను రావణ సంహారము
ఎదురు లేని ఆ లంకాపురమున
ఏలికగా విభీశునను జేసిన ||శ్రీ||
సీతారాములు నగవుల గనిరి
ముల్లోకాల హారుతులందరి
అంతులేని ఆనంద ఆశ్రువులే
అయోద్యాపురి పొంగి పొరలే
సీతారాముల సుందర మందిరం
శ్రీ కాంతువదం నీ హృదయం
రామచరిత కర్ణామృత గాన
రామనామ రసామృత పాన ||శ్రీ||
దుర్గమమగు ఎ కార్యమైనా
సుగామమే యగు నీకృప జాలిన
కలుగు సుఖములు నినుసరనన్న
తొలగు భయములు నీ రక్షణ యున్న
రామద్వారపు కాపరివైన నీ
కుత్తడి మీర భ్రంహాదుల తరమా
భూత పిశాచ సాఖినీ డాకినీ
భయపడిపారు నీ నామజపము విని ||శ్రీ|
ధ్వజవిరాజ వజ్రశరీరా
భుజబలతెజా గదాధరా
ఈశ్వరాంశ శంభూత పవిత్రా
కేసరి పుత్రా పావన గాత్ర
సనకాదులు బ్రమ్హాది దేవతలు
శారద నారద ఆదిశేషులు
యమ కుభేర దిగ్పాలురు కవులు
పులకితులైరి నీ కీర్తి గానముల ||శ్రీ||
భుజబలతెజా గదాధరా
ఈశ్వరాంశ శంభూత పవిత్రా
కేసరి పుత్రా పావన గాత్ర
సనకాదులు బ్రమ్హాది దేవతలు
శారద నారద ఆదిశేషులు
యమ కుభేర దిగ్పాలురు కవులు
పులకితులైరి నీ కీర్తి గానముల ||శ్రీ||
"సోదర భారత నామానా " యని
శ్రీ రాముడు ఎన్నిక గొన్న హనుమా
సాదుల పాలిట ఇంద్రుడవన్నా
అసురుల పాలిత కాలుడవన్నా
అష్ట సిద్ధి నవనిధులకు దాతగ
జానికీమాత దీవించెనుగ
రామరసామ్రుత పానము జేసిన
మ్రుత్యుం జయుడవై వెలసిన ||శ్రీ||
శ్రీ రాముడు ఎన్నిక గొన్న హనుమా
సాదుల పాలిట ఇంద్రుడవన్నా
అసురుల పాలిత కాలుడవన్నా
అష్ట సిద్ధి నవనిధులకు దాతగ
జానికీమాత దీవించెనుగ
రామరసామ్రుత పానము జేసిన
మ్రుత్యుం జయుడవై వెలసిన ||శ్రీ||
నీ నామ భంజన శ్రీ రామ రంజన
జన్మ జన్మాంతర దుఖభంజన
ఎచ్చటఉండిన రఘువరదాసు
చివరకు రాముని చేరుట తెలుసు
ఇతర చింతనలు మనసున మోతలు
స్థిరముగా మారుతి సేవాలు సుఖములు
ఏందెందున శ్రీ రామ కీర్తన
అందందున హనుమాన నర్తన ||శ్రీ||
జన్మ జన్మాంతర దుఖభంజన
ఎచ్చటఉండిన రఘువరదాసు
చివరకు రాముని చేరుట తెలుసు
ఇతర చింతనలు మనసున మోతలు
స్థిరముగా మారుతి సేవాలు సుఖములు
ఏందెందున శ్రీ రామ కీర్తన
అందందున హనుమాన నర్తన ||శ్రీ||
శ్రద్ధగ దీనిని ఆలకిమ్పుమా
శుభామఘు ఫలములు కలుగు సుమా
భక్తి మీరి గానము చేయగ
ముఖ్తి కలుగు గౌరీసులు సాక్షిగా
తులసీదాస హనుమాన చాలీసా
తెలుగున సులువుగా నలుగురు పాడగా
పలికిన సీతారాముని పలుకున
దోశాములున్న మన్నిమ్పుమన్న ||శ్రీ||
శుభామఘు ఫలములు కలుగు సుమా
భక్తి మీరి గానము చేయగ
ముఖ్తి కలుగు గౌరీసులు సాక్షిగా
తులసీదాస హనుమాన చాలీసా
తెలుగున సులువుగా నలుగురు పాడగా
పలికిన సీతారాముని పలుకున
దోశాములున్న మన్నిమ్పుమన్న ||శ్రీ||
మంగళ హారతి గొను హనుమంత
సీతారామ లక్ష్మణ సమేత |
నా అంతరాత్మ నిలుమో అనంత
నీవే అంతా శ్రీ హనుమంతా ||
ఓం శాంతిహి శాంతిహి శాంతిహి
శ్రీ రామర్పనమస్తు
సీతారామ లక్ష్మణ సమేత |
నా అంతరాత్మ నిలుమో అనంత
నీవే అంతా శ్రీ హనుమంతా ||
ఓం శాంతిహి శాంతిహి శాంతిహి
శ్రీ రామర్పనమస్తు
Sunday, December 11, 2011
Saranam Ayyappa : Dr. K.J.YESUDASU - Volume 02
![]() |
SARANAM AYYAPPA : Dr. K.J.YESUDASU
By: K.J.YESUDASU & others
|
.: Part - 02 Tracks List :.
| 48 - Saranagathi.mp3 | 62 - Sabarigerisa.mp3 |
| 49 - Saranam Sri.mp3 | 63 - Harivarasanam.mp3 |
| 50 - Sandhyavela.mp3 | 64 - Kaliyugajagannivasa.mp3 |
| 51 - Harivarasanam.mp3 | 65 - Om Shri Ganapathiye.mp3 |
| 52 - Vegalenu Swamy.mp3 | 66 - Swaranga Shobithe.mp3 |
| 53 - Swamy Ayyappa.mp3 | 67 - Adaitya Murthive.mp3 |
| 54 - Hari Hara Vasam.mp3 | 68 - Thindagathom.mp3 |
| 55 - Kanipinche.mp3 | 69 - Vainchestham.mp3 |
| 56 - Mansaina Nigudilo.mp3 | 70 - Pambanadilo.mp3 |
| 57 - Jagamulanetha.mp3 | 71 - Ganeshaganapathi.mp3 |
| 58 - Sabarimalanu.mp3 | 72 - Ayyapa Saranani Ne Kooda.mp3 |
| 59 - Eswara Jagdeswara.mp3 | 73 - Padithea.mp3 |
| 60 - Dharamasasthrave.mp3 | 74 - Ethainadi.mp3 |
| 61 - Sankamulanudachu.mp3 |
| Size: | 224.68 MB Bit rate: 128kbps |
Thursday, December 8, 2011
SARANAM AYYAPPA : Dr. K.J.YESUDASU - Volume 01
![]() |
SARANAM AYYAPPA : Dr. K.J.YESUDASU
By: K.J.YESUDASU & others
|
.: Part - 01 Track List :.
| 01 - Slokam By K.J. Yesudas.mp3 | 25 - Gaganalalo.mp3 | |||
| 02 - Lakshmivanigananatha.mp3 | 26 - Saginamu Saginamu.mp3 | |||
| 03 - Edakelathavu.mp3 | 27 - Kaliyugamu.mp3 | |||
| 04 - Kanneswamineeku.mp3 | 28 - Kantineeru.mp3 | |||
| 05 - Vuyyalajampalalo.mp3 | 29 - Prakruti.mp3 | |||
| 06 - Karteekamragane.mp3 | 30 - Pallavinchu.mp3 | |||
| 07 - Jeevithamchinnadi.mp3 | 31 - Swamynarchinchu.mp3 | |||
| 08 - Needeekshateesukunna.mp3 | 32 - Swamy Aalinchu Getham.mp3 | |||
| 09 - Kaliyugajagannivasa.mp3 | 33 - O Ayyappa Swami.mp3 | |||
| 10 - Ayya Dharshanam.mp3 | 34 - Swamini Choosedi Bhagyame.mp3 | |||
| 11 - Naa Madi Swarnalayam.mp3 | 35 - Dharma Dhara Lokathetha.mp3 | |||
| 12 - Swami Geetalu.mp3 | 36 - Ne Jyaothini Kanagakadhilithi.mp3 | |||
| 13 - Swamiyye Ayyappa.mp3 | 37 - Ayya Ayya.mp3 | |||
| 14 - Sabari Saila Nivasa.mp3 | 38 - Santosham Santosham.mp3 | |||
| 15 - Kaarhikamasamulo.mp3 | 39 - Sabaresa Swami Ra Ra.mp3 | |||
| 16 - Makara Sankranhi.mp3 | 40 - Saginamu Saginamu.mp3 | |||
| 17 - Sabarigirinada.mp3 | 41 - Adyapoojitha.mp3 | |||
| 18 - Toli Yatrikuda.mp3 | 42 - Pavana Mou.mp3 | |||
| 19 - Aantha Dukkamu.mp3 | 43 - Padunenimidimetlu.mp3 | |||
| 20 - Melokovayya.mp3 | 44 - Enthaga Ninnu.mp3 | |||
| 21 - Prati Bakhuni.mp3 | 45 - Padalani Manasentho.mp3 | |||
| 22 - Kondapy.mp3 | 46 - Sabari Sikhareme.mp3 | |||
| 23 - Bootha Gana.mp3 | 47 - Andalu Chende.mp3 | |||
| 24 - Makaradeepam.mp3 |
| Size: | 212.74 MB Bit rate: 128kbps |
Wednesday, October 26, 2011
Vinayaka Chavithi Pooja Vidaanam, Story
![]() |
| Vinayaka Chavithi Pooja Vidaanam |
Vinayaka Chavithi is also known as Vinayaka Chaturthi is the Hindu festival of Ganesha also called Vinayagar in Tamil Nadu, the son of Shiva and Parvati, who is believed to bestow his presence on earth for all his devotees in the duration of this festival. It is the day Shiva declared his son Ganesha as superior to all the gods. Ganesha is widely worshiped as the god of wisdom, prosperity and good fortune and traditionally invoked at the beginning of any new venture or at the start of travel.
Wednesday, October 19, 2011
Puranic Studies on Vedic Stories
The Vedas are the basic knowledge of the Indian philosophy. The name of Veda is derived from the word vidya: vid – knowledge and light, ya – this. The Vedas are the category of the sacred hindu literature – Shruti – “the heard”, which is considered not to be of human origin. The Vedas neede to be heard in a literal sense. That’s why through almost three thousand years they were transmitted by word from generation to generation by the priests-brahmans, who learned them by heart.
The word “purana” in Sanskrit means “ancient”. It is considered to be a unified code of legends, appeared in ancient times together with Vedas, but later however divided into eighteen canonical texts of the “Great Puranas” and eighteen supplementary upapuranas by the sage Vyasa who transmitted them to his student, Lomarshana Suta. Later on the name Suta was given to the griots of the Puranas, who performed them ritually during the religious ceremonies along with two eposes – Mahabharata and Ramayana. Together with these two eposes the puranas form the canon of the Vedic legendary called smriti in Sanskri.
The word “purana” in Sanskrit means “ancient”. It is considered to be a unified code of legends, appeared in ancient times together with Vedas, but later however divided into eighteen canonical texts of the “Great Puranas” and eighteen supplementary upapuranas by the sage Vyasa who transmitted them to his student, Lomarshana Suta. Later on the name Suta was given to the griots of the Puranas, who performed them ritually during the religious ceremonies along with two eposes – Mahabharata and Ramayana. Together with these two eposes the puranas form the canon of the Vedic legendary called smriti in Sanskri.
MAHABHARATA
- WHO CARRIES SUN IN HIS HANDS? - Brahma carries Sun / answer wrong..brahma is a god.. But BRAHMM (THE energy being everything is BRAHMM OR PARABRAHMM).
- WHO ARE HIS ASSISTANTS? - Gods are his assistants.
- WHO MAKES THE SUN SET? - Dharma makes the Sun set.
- WHERE IS THE BASE OF SUN? - Truth is the base of Sun
- HOW DOES A GOOD SROTRIYA(STUDENT WHO HEAR SECRET KNOWLEDGE) TAKES BIRTH? - Good srotriya takes birth by studying/ ANSWER not full-studying from perfect teacher
- HOW CAN WE REALIZE GREATNESS(MAHATH)? - We can realize Mahath making yajjnja/answer wrong- we can realize MAHATH,the BRAHMM,when we analyze the heard sounds by TAPAS.
- HOW CAN WE BECOME A SECOND BIRTH? - We can become a second birth being steadfast/ANSWER is by courage
- HOW CAN WE BECOME INTELLIGENT? - We can become intelligent respecting elders/answer is bit different-by respecting and helping old people
- WHAT IS DIVINITY FOR BRAHMINS? - Veda is divinity for brahmins/ answer=study of veda
- WHAT IS SADACHARA(GOOD CONDUCT) FOR BRAHMINS? - Tapas is good conduct for Brahmins
- WHAT IS HUMANISM FOR BRAHMINS? - Mortality is humanism for brahmins/answer= cycle of birth and death
- WHAT IS ADHARMA OF BRAHMINS? - Evil words is adharma for Brahmins
- WHAT IS DIVINITY FOR KSHATRIYAS? - Weapon and arrows is divinity for kshartiyas/ answer= knowledge of using weapons
- WHAT IS GOOD CONDUCT FOR KSHATRIYAS? - Yajjnja is a good conduct for kshartiyas
- WHAT IS HUMANISM OF KSHATHRIYAAS? - Fear is humanism of kshartiyas
- WHAT IS BAD DHARMA OF KSHATHRIYAAS? - Apostasy is bad dharma for kshartiyas/answer= rejecting those people came to him for protection
- WHAT IS THE MUSIC (SAMA MANTHRA) OF YAJJNJA? - Prana is sama manthra of yajjnja/ = breathe
- WHAT IS THE YAJURVEDA OF YAJJNJA? - Manas is yajurveda of yajjnja/manas=mind
- WHAT IS RECIEVED BY YAJJNJA? - Words are received by yajjnja/ = yes..words are called rig veda
- WHAT IS UNAVOIDABLE FOR YAJJNJA? - Words are unavoidable for yajjnja/answer wrong- rig,yajus and sama=words,action without selfishness and love/)
- WHAT IS BEST IN FARMING? - Rain is best in farming
- WHAT IS BEST IN CROPS? - Seed is best if crops
- WHAT IS BEST FOR CUSHY AND HAPPY LIFE? - Cow is best for cuchy and happy life
- WHAT IS BEST AND PERFECT IN GENERATION ? - Son is best and perfect in generation
- WHY DOES PEOPLE SAY ABOUT THE MAN WHO LIVES IN MATERIAL PLEASURES,CLEVER,RESPECTED BY THE WORLD,AND EVEN IF HE BREATH AIR..AS A DEAD PERSON? -He doesn't give donations for Gods, guests, servants, dead ancestry and Atman/answer is excellent,stepanida// yes
- WHAT IS MORE HEAVIER THAN EARTH? - Mother is heavier than Earth
- WHAT IS MORE HIGHER THAN SKY? - Father is more higher than sky
- WHAT IS MORE FASTER THAN WIND? - Manas is more faster than wind(mind)
- WHAT IS MORE NEUMOROUS THAN GRASS? - Thoughts are more neumorous than grass.
- WHO DOESENT CLOSE EYES WHILE IN SLEEP? - Fish sleeps with eyes opened
- WHO DOESENT MOVE AFTER BIRTH? - Egg doe snot move after birth
- WHO DOES NOT HAVE A HEART? - Stone does not have a heart
- WHAT BECOMES MORE IN MOVEMENT? - Water becomes more in movement/ answer= river
- WHO IS RELATIVE FOR A NON RESIDENTIAL? - Companion is relative for a non residential
- WHO IS FRIEND FOR A GARHASTHYASRAMI(RESIDENTIAL)? - Wife is friend for a garhasthyasrami
- WHO IS FRIEND OF A SICK PATIENT? - Doctor is friend for a sick patient
- WHO IS THE FRIEND OF A DYING PERSON? - Liberality is friend of a dying person/answer= donation or daanam
- WHO IS THE GUEST FOR ALL LIVING BEINGS? - Fire is the guest for all living beings
- WHAT IS SANATANA DHARMA(ETERNAL TRUTH)? - The indestructible religion is sanatana dharma/answer=eternal truth is door to liberation/moksha
- WHAT IS AMRUTH(MEDICINE OF ETERNITY)? - Cow's milk is amruth
- WHAT IS AROUND THIS WORLD? - Ether is around this world/answer is void(i am not sure that ether and void carries same meaning)
- WHO IS THE LONELY WANDERER? - Sun is the lonely wanderer
- WHO TAKES BIRTH AGAIN AFTER BIRTH? - Moon takes birth again after birth
- WHAT IS GREAT MEDICINE FOR HEAVY SNOW? - Fire is a great medicine for heavy snow
- WHAT IS MORE NECESSARY FOR CROPS? - Earth is more necessary for crops
- WHAT IS THE COMMON BASE FOR..DHARMA,(TRUTH) YASASS(GOOD FAME),SWARGA(HEAVEN), AND SUKHA(HAPPINESS)?? - Ability is the common base for dharma, donation is the common base for good fame, truth is a guide to Heaven and virtue is the common base of sukha
- WHAT IS THE ATMA OF MAN? - Son is the atma of man
- WHO IS THE FRIEND OF MAN? - Wife is the friend of man
- WHAT IS HIS SOURCE OF LIFE? - Parjanya is his source of life/answer =clouds with rain(remember global warming)
- WHAT IS HIS ACTION? - Donation is his action
- WHAT IS THE BEST CEREL CROP? - Wisdom is the best cereal crop/answer is dakshata=wisdom of giving
- WHAT IS THE BEST WEALTH? - Knowledge is the best wealth
- WHAT IS THE BEST PROFIT? - Health is the best profit
- WHAT IS THE BEST HAPPINESS? - Contentment is the best happiness
- WHAT IS ULTIMATE DHARMA? - Kind-heartedness is ultimate dharma(AHIMSA)
- WHAT IS MOST FRUITFULL DHARMA? - Dharma of 3 Veda is most truthful dharma(Aa..u..m=AUM...)PRANAVA MANTHRA
- WHAT SHOULD BE CONQURED TO REMOVE SADNESS? - Humility of manas should be conquired/ANSWER=CONTROLLING OF MANAS
- WHAT IS THE AGREMENT WHICH ETERNAL? - Union with pious is the eternal agreement
- WHICH RENOUNCIATION MAKES US MORE LOVABLE? - Renunciation of pride makes us more lovable/ANSWER=RENOUNCING EGO OF BODY
- WHICH RENOUNCIATION MAKES US ERADICATE SADNESS?- Renunciation of anger makes us eradicate sadness
- WHICH RENOUNCIATION MAKES US WEALTHIER? - Renunciation of passion makes us wealthier
- WHICH RENOUNCIATION BRINGS HAPPINESS? -Renunciation of desire brings happiness/ANSWER =LOBHA=STINCHINESS.
- WHAT FOR IS DONATION TO BRAHMINS? - Donation to brahmins is for the sake of religion/ ANSWER IS DHARMA
- WHAT FOR IS DONATION FOR ARTISTS AND DANCERS? - Donation for artists and dancers is for achieving fame
- WHAT FOR IS DONATION FOR SERVANTS? - Donation for servants is for their nurture/ANSWER IS=FOR CONTROLLING THEM OR RULING THEM
- WHAT FOR IS DONATION FOR KINGS ? - Donation for kings is for being our of fear/ANSWER IS FEAR
- WHAT COVERS THIS WORLD? - Ignorance covers this world
- WHAT ENLIGHTENS THIS WORLD? - Good qualities enlighten this world/ANSWER IS INTELLIGENCE
- HOW DO WE LOSE LOVED ONES ?- We lose loved ones because of our greed/ ANSWER LOBHA= ATTACHMENT TO MATERIAL NATURE
- HOW DO WE LOSE SWARGA(HEAVEN)? - We loose swarga because of our attachment/YES...AND THIS ATTACHMENT IS CALLED SANGA
- WHEN DO MAN DIE? - The man dies when he is poor(PSYCHOLOGICAL POVERTY)
- WHEN DOES A NATION DIE? - Nation dies when it has no king/NO.ANSWER IS WHEN ANARCHY RULES IN A NATION
- WHEN DOES THE RITUAL FOR DEAD SOULS(SRAADHA) DIE? - The ritual for dead souls dies without expert in Veda
- HOW DOES A YAJJNJA(HOLY SACRIFICE) DIE? - Yajjnja dies without donations( YAJJNJA WITHOUT DAKSHINA TO GURU)
- WHAT IS 8 DIRECTIONS(DIKPALAKAS)? - North, northeast, east, southeast, south, southwest, west, northwest are 8 directions/ANSWER IS SAJJANA = GOOD PEOPLE
- WHERE IS NORTH?(UDAKA) WHICH RECIEVES ATMA? - Space receives Atma
- WHAT IS FOOD(ANNAM)? - Sense-objects are annam/ANSWER IS PASHU=THE COW WHO EATS GRASS..VEG AND NON VEG
- WHAT IS POISON? - Desire is poison/ANSWER IS BEGGING
- WHAT IS TIME OF SRAADHAM(RITUAL FOR DEAD PARENTS MOKSHA)? - Brahmana WHO IS EXPERT IN VEDA OR SPIRITUALITY is a proper time for Sraadham
- WHAT IS SYMBOL OF AUSTERITY(TAPAS)? - The symbol of tapas is being alert in religion/ANSWER=SWADHARMA=TO FOLLOW ONES OWN DUTY
- WHAT IS SYMBOL OF SELF CONTROL?(DAMAM) - The symbol of damam is subjugation/ANSWER IS CONTROL ON MIND
- WHAT IS SYMBOL OF ETERNAL PATIENCE ?(KSHAMA) - The symbol of kshama is bearing heat and cold/ANSWER IS BEARING OF DUALITIES OF LIFE
- WHAT IS SYMPTOM OF HREE( CREATIVE POWER)? - The symptom of hree is keeping yourself away from work which is not worth doing
- WHO IS THE ENEMY,WHO CANNOT BE EASILY CONQURED? - Anger is the enemy who cannot be easily conquered
- WHAT IS THE ETERNAL SICKNESS? - Greed is the eternal sickness
- WHO IS A SADHU( PURE SOUL OR SWAMY OR SANNYASI) - The one who is concerned with the welfare of all being is swamy or Sannyasi
- WHO IS ASAADHU(USELESS)? - Cruel person is asaadhu(THE MERCILESS)
- WHAT IS MOHA?(ILLUSION) - Fanaticism is moha ANSWER IS CORRUPTION IN DUTY OR DHARMA
- WHAT IS MAANA?(POSITIVE SHAME OR GOOD EGO) - Consciousness of one's being himself an actor in life is maana/ANSWER=AATMAABHIMAN= EGO OF SELF
- WHAT IS LAZINESS(AALASSYA)? - Not discharging one's duties is aalassya/ANSWER=AVOIDING ONES OWN DUTIES
- WHAT IS SHOKA?( SADNESS) - Ignorance is Shoka
- WHAT IS THE TEACHINGS OF RISHIS ON STABILITY(STHAIRYA)? - Steadiness consists in one's staying in one's own religion, and true patience consists in the subjugation of the senses/ANSWER IS RIGHT EXCEPT RELEGION--ONESOWN STEADINESS IN HIS OWN DUTY OR SWADHARMA IS ANSWER
- WHAT IS DHAIRRYA(COURAGE)? - Control over the senses is dhairrya/ANSWER = CONTROL OVER EMOTIONS
- WHAT IS THE REAL SNAAN(HOLY BATH IN HOLY WATER? - Cleaning the mind from its dirt is real Snaan
- WHAT IS REAL DAANAM(DONATION)? - Protecting all living beings is charity/YES..CHARITY IS APT WORD FOR DONATION IN THIS SENSE
- WHO IS PANDDHIT(SCHOLAR)? - The one who knows his duties is panddhit/NOT ONLY HIS..BUT ALSO THE DHARMA OF EVERYBODY
- WHO IS ATHEIST(NAASTHIKA)? - The one who is ignorant is atheist
- WHO IS DEVIL(MOORKHA)? - FoolISH ATHEIST is devil
- WHAT IS KAAMA?(DESIRE) - The wish to posess the objects is kaama/ANSWER=THE ACTIONS WHICH CREATES WORLDLY IS KAAMA
- WHAT IS COMPETETION(MAALTSARYA)? - Unnecessary turmoil of manas is maaltsaryaANSW=/THE INNER BURNING OR URGE (AUSTERITY OR TAPAS)IS COMPETITION
- WHAT IS NEGATIVE EGO(AHANKAAR)? - The setting up of a religious standard is ahankaar/ANSW=THE ILLUSION ON METERIAL OBJECT IS EGO
- WHAT IS SELF PRIDE?(DAMBHAM) - Stolid ignorance is self pride/AMSW=THE MASK OF RIGHTEOUS(DHARMI) IS PRIDE
- WHO IS FINAL GOD ?(PARA BRAHMM) - The fruit of our gifts is Parabrahmm/ANSW=THE RESULT OF CHARITY
- WHAT IS FINAL DIRT? - Speaking ill of others is final dirt/
- DHARMA,ARTHA, KAAMA ARE ETERNAL ENEMIES.HOW COULD THESE ETERNAL DUALITIES JOIN TOGETHER? - When a wife and virtue agree with each other, then all the three you have mentioned may exist together./ANSW- WHEN YOU MAKE AGREEMENT BETWEEN DHARMA AND HERSELF
- WHO GETS THE ETERNAL HELL? - The one who summons Brahmana(POOR SAINT) promising to make him a gift and then tells him that he has nothing to give, goes to everlasting hell. He also must go to everlasting hell, who imputes falsehood toVEDA,PHILOSOPHICAL SCIENCE, BRAHMINS,GODS,PITRUS(DEAD PARENTS)DHARMA, He also goes to everlasting hell who though in possession of wealth, never gives away nor enjoys himself from avarice, saying, he has none.
- OH KING DHARMAPUTHRA..WHICH OUT OF CLAN(KULA) VRUTHI(ACTION OR KARMA),SWAADHYAAM(SELF STUDY) SRUTHAM( GENETICALLY EARNED KNOWLEDGE), GIVES DEEP BRAHMMATVAM(HIGH CONCIOUS BEING)? - It is neither birth, nor study, nor learning, that is the cause of Brahmanahood, without doubt, it is behaviour that constitutes it. One's behaviour should always be well-guarded, especially by a Brahmana. He who maintains his conduct unimpaired, is never impaired himself. Professors and pupils, in fact, all who study the scriptures, if addicted to wicked habits, are to be regarded as illiterate wretches. He only is learned who performs his religious duties. He even that has studied the four Veda is to be regarded as a wicked wretch scarcely distinguishable from a Sudra (if his conduct be not correct). He only who performs the Agnihotra and has his senses under control, is called a Brahmana!
- WHAT IS PRESENTATION FOR THE ONE WHO TALKS GOOD? - The one who talks good words becomes agreeable to all
- WHAT IS REWARD FOR THE ONE WHO ACTS CAREFULLY? - The one who acts carefully obtains whatever he seeks
- WHAT IS RESULT FOR THE ONE WHO HAVE MANY DIFFERENT KIND OF FRIENDSHIPS? - The one who has many friends live happily
- WHAT IS PRESENTATION FOR A DHAARMIC MAN?(DUTIFULL MAN) - Happy state in the highest worlds is a presentation for a Dhaarmic Man
- WHO IS THE ONE WITH MODAM( VERY HAPPY)? - The one who cooks in his own house, on the fifth or the sixth part of the day, with scanty vegetables, but who is not in debt and who stirs not from home, is very happy/ANSW=THE ONE WHO IS HAPPY IN MAKING A FEAST WITH A SMALL VEGITABLE SALAD ONCE IN A WEEK IN HIS HOME,THE ONW WHO DONT HAVE DEBTS,AND THE ONE WHO NEVER GOES AROUND BEGGING
- WHAT IS MOST WONDERFULL? - Day after day countless creatures are going to the abode of Yama, yet those that remain behind believe themselves to be immortal. THE STRUGGLE OF LIVING BEINGS TO EXISTIS THE WONDER
- WHAT IS THE WAY? - Argument leads to no certain conclusion, the Srutis are different from one another; there is not even one Rishi whose opinion can be accepted by all; the truth about religion and duty is hid in caves: therefore, that alone is the path along which the great have trod ANSW=/THE ROAD OF THE GREAT SOULS IS THE WAY.
- WHAT IS GREAT NEWS? - This world full of ignorance is like a pan. The sun is fire, the days and nights are fuel. The months and the seasons constitute the wooden ladle. Time is the cook that is cooking all creatures in that pan.
- WHO IS PURUSHA-ETERNAL MAN? - The report of one's good action reaches heaven and spreads over the earth. As long as that report lasts, so long a person is called purusha
- WHO IS MOST BLESSED? - The one who has no duality between happiness and sorrow, joy and trouble, past and future is more blessed.
Content Via: Link
Holy Chants On Lord Shiva & Shakti
![]() |
| Lord Shiva & Shakti |
Music :: Stephen Devassy
-==Track List==-
-==Track List==-
- Shiva Shaktikrutam Ganadeesha Stotram
- Shivapanchakshara Stotram
- Dvadasha Jyothirlinga Smaranam
- Chandrashekara Ashtakam
- Vedasarashivastotram
- Devyashtakam
- Shivashtakam
- Vindhyeshvaree Stotram
- Umamasheshvara Stotram
- Shatangayurmantra
-:: Download Holy Chants Of Shiva & Shakti all tracks 99.70 MB from ::-
Tuesday, October 18, 2011
Evening Mantras
Evening Mantras
By Sadhna Sargam and Ravindra Sathe
-:Tracks List:-
- Ganesh Stavan
- Commentary
- Shantakaram Bhujagashayanam
- Sandhya Stotram
- Sayam Sandhya Vidhi
- Deepdanam
- Shadashtakam
- Sandhyakale Saraswati Stotram
- Pradosh Stotram
- Shri Ramrakshastotram
- Hari Om
- Shantipaath
-= Download Evening Mantras 128 KBPs all Songs 48.6 MB from =-
Monday, July 11, 2011
Sayana Ekadasi or Devashayana Ekadashi or Padma Ekadasi or Vishnu Sayani Ekadashi
Ashada Ekadashi 2011 or Ashadi Ekadashi is said to be the most key Ekadasi vrata celebrated as first Ekadashi or Toli Ekadasi.
Sayana Ekadasi or Devashayana Ekadashi or Padma Ekadasi or Vishnu Sayani Ekadashi is one of the most significant ekadashi upvaas. Shayana Ekadashi falls during the Shukla Paksha in the Ashada Month.
Shayana Ekadasi is also referred as Maha Ekadashi in ‘Vajrotsava Chandrika’ and ‘Harivasara Ekadashi‘ in some other scriptures.This Ekadashi is also observed as Bhooripaksha Ekadasi.
Padma Ekadasi or Vishnu Sayani Ekadashi:
After the day of Sayana Ekadasi vrata, Lord Vishnu goes to Yoganidra (meditation). Hence, all Gods worship him on the night of Dasami. So Sayana Ekadasi is also called as Vishnu Sayani Ekadasi or Padma Ekadashi. Lord Vishnu sleeps on Aadiseshu (divine serpent) as it also referred as Sesha Shayana Ekadashi. It is also popular as Ashadi Ekadasi. Sayana Ekadasi is also celebrated as Tholi Ekadashi or Toli Ekadashi in Andhra Pradesh. Tholi Ekadashi means the first Ekadashi in Telugu. Sayani Ekadasi is also called as Prathama Ekadashi or Pratham Ekadasi.
Significance and greatness of DevaShayana Ekadasi Vrata:
The importance and greatness of Devasayani Ekadasi is explained in Bhavishya-uttara Purana. When Yudhistira asked about the Shayana Ekadasi fasting and observance, Lord Sri Krishna explained the glory of Shayana Ekadashi vrata which was told earlier by Lord Brahma to Sage Narada. The most auspicious Chaturmasa Vrata starts on this Ekadasi day. In Maharashtra, Ashadi Ekadashi is also observed as closing ceremony day of Pandharpur Yatra.
Legend or Story of Deva Shayana Ekadashi:
Mandhata was the King of Surya Vamsha. He was very honest and always spoke truth and performed many good deeds. But in his kingdom once occurred a severe drought. There was the great lack of food to feed people and animals. Many people were died. Mandhata observed many vratas, homas, pujas and yagnas to get rid of this drought but all his attempts were went on vain.
Sage Angira suggested him to observe Ekadasi fasting on Ashada Shukla Ekadashi, which is also called as Padma Ekadasi, Devasayani Ekadasi. As told by Angira rushi, King Mandhata observed the Devasayani Ekadasi fasting, worshipped Lord Vishnu and freed his people from drought.
![]() |
| Dev Sayani Ekadasi |
Shayana Ekadasi is also referred as Maha Ekadashi in ‘Vajrotsava Chandrika’ and ‘Harivasara Ekadashi‘ in some other scriptures.This Ekadashi is also observed as Bhooripaksha Ekadasi.
Padma Ekadasi or Vishnu Sayani Ekadashi:
After the day of Sayana Ekadasi vrata, Lord Vishnu goes to Yoganidra (meditation). Hence, all Gods worship him on the night of Dasami. So Sayana Ekadasi is also called as Vishnu Sayani Ekadasi or Padma Ekadashi. Lord Vishnu sleeps on Aadiseshu (divine serpent) as it also referred as Sesha Shayana Ekadashi. It is also popular as Ashadi Ekadasi. Sayana Ekadasi is also celebrated as Tholi Ekadashi or Toli Ekadashi in Andhra Pradesh. Tholi Ekadashi means the first Ekadashi in Telugu. Sayani Ekadasi is also called as Prathama Ekadashi or Pratham Ekadasi.
Significance and greatness of DevaShayana Ekadasi Vrata:
The importance and greatness of Devasayani Ekadasi is explained in Bhavishya-uttara Purana. When Yudhistira asked about the Shayana Ekadasi fasting and observance, Lord Sri Krishna explained the glory of Shayana Ekadashi vrata which was told earlier by Lord Brahma to Sage Narada. The most auspicious Chaturmasa Vrata starts on this Ekadasi day. In Maharashtra, Ashadi Ekadashi is also observed as closing ceremony day of Pandharpur Yatra.
Legend or Story of Deva Shayana Ekadashi:
Mandhata was the King of Surya Vamsha. He was very honest and always spoke truth and performed many good deeds. But in his kingdom once occurred a severe drought. There was the great lack of food to feed people and animals. Many people were died. Mandhata observed many vratas, homas, pujas and yagnas to get rid of this drought but all his attempts were went on vain.
Sage Angira suggested him to observe Ekadasi fasting on Ashada Shukla Ekadashi, which is also called as Padma Ekadasi, Devasayani Ekadasi. As told by Angira rushi, King Mandhata observed the Devasayani Ekadasi fasting, worshipped Lord Vishnu and freed his people from drought.
Thursday, April 7, 2011
Sri Shiridi Sai Sampoorna Charitra Part 1,2,3,4
Sri Shiridi Sai Sampoorna Charitra
Download from HotFile:
Sri Shirdi Sai Baba Sampoorna Charitra 01.mp3 File size:55.04 MB
Sri Shirdi Sai Baba Sampoorna Charitra 02.mp3 File size:54.34 MB
Sri Shirdi Sai Baba Sampoorna Charitra 03.mp3 File size:54.64 MB
Sri Shirdi Sai Baba Sampoorna Charitra 04.mp3 File size:54.15 MB
Tuesday, October 5, 2010
M.S.Subbulakshmi – Pancharatnamala Volume 02
Album : M.S.Subbulakshmi – Pancharatnamala Volume 02
Ghatam Player: Vinayakaram TH
Kanjira Player: Nagarajan V
Mridangam Players: Guruvayur Dorai, Murthi TK
Violin Players: Dwaram Mangathayaru, Kandadevi Alagiriswamy
Kanjira Player: Nagarajan V
Mridangam Players: Guruvayur Dorai, Murthi TK
Violin Players: Dwaram Mangathayaru, Kandadevi Alagiriswamy
-= Track List =-
01. Vandhe Vasudevam – Sri
02. Thaazh Sadaiyum – Entha Mathramu – Simmendra
03. Bhavayami Gopalapalam – Yaman Kalyani
04. Natanala – Lalitha
05. Okapariyokapari – Karaharapriya
06. Kurai Onrum – Ragamalika
-= Download M.S.Subbulakshmi – Pancharatnamala Volume 02 All Songs from =-
Rapidshare | Hotfile 64.23 MB
Monday, October 4, 2010
Balaji Pancharatnamala Vol.1
Album : M.S.Subbulakshmi – Pancharatnamala Volume 01
Ghatam Player: Vinayakaram TH
Kanjira Player: Nagarajan V
Mridangam Players: Guruvayur Dorai, Murthi TK
Violin Players: Dwaram Mangathayaru, Kandadevi Alagiriswamy
Kanjira Player: Nagarajan V
Mridangam Players: Guruvayur Dorai, Murthi TK
Violin Players: Dwaram Mangathayaru, Kandadevi Alagiriswamy
-= Track List =-
01. Sriman Narayana – Bowli
02. Manujudai Putti - Aabhogi
03. Bhavamulona – Sudhdhadanyasi
04. Ksheerabdi Kanyakaku – Kurinji
05. Dolayam – Kamas
06. Cheri Yasodaku -Mohanam
07. Deva Devam – Hindolam
08. Naanati Bathuku – Revathi
Subscribe to:
Posts (Atom)
Popular Posts
-
For Peace, Prosperity & Enlightenment .:: Track List::. Shanthi Mantram Guru Ashtakam Medha Suktham Durga Suktham Shr...
-
For Stress Relief, Immunity & Longevity .::Tracks List::. 1. Vishnu Stuti- Vishnu Shodashanamani 2. Totakashtakam 3. Vai...
-
GHANTASALA BHAKTHI GEETALU Tracks List: 01 Suklam.mp3 02 Vaatapi.mp3 03 Dinakara.mp3 04 Nee Daya.mp3 05 Sesha Saila.mp3 06 Muko...
-
The Sanskrit literature goes on about the experience of Oneness with the Divine as much as it humbly brings out devotion. This connec...
-
Voices : Vijay Yesudas, Gayathri Devi, S Saindhavi, Priya, Shruthi, Vidhya Shankar, Kuldeep, Goutham, Baradwaj, Kedarnath, Jayaram Mu...
-
For Courage, Confidence and Limitless Joy .::Track List::. Track: 1. Sri Rudram Lagunyasam Track: 2. Gurupaduka Sto...
-
Om is the main sound, from which all other sounds are produced, even the sound of mother. There is a lot of significance of chanting Om,...
-
-:Contents :- 01. Guru Stotram. 02. Daaridryadahana Shiva Stotram . 03. Suvarnamaala Sthuthi. 04. Shri Hari Sharanaashtakam . ...
-
-::Contents::- Title: Slokam - Bhagavan Sri Kalahasti Artist: Gayatri Track: 1/9 Title: Ide Ide.. Sri Kalahasti Artist: Balu, ...
-
For Seeking Forgiveness and To Experience Unconditional Love Contents : 01. Ganesha Bhujanga Prayatham. 02. Subramanya Ashtakam. 03...













